Telangana : BJP MP Bandi Sanjay Lashes Out CM KCR About Paddy Purchase | OneIndia Telugu

2022-04-13 14

BJP leader Bandi Sanjay asked CM KCR why the Telangana government, which buys paddy every year, did not buy paddy this year.
#Telangana
#BandiSanjay
#CMKCR
#TRS
#PaddyPurchaseIssue
#PaddyPurchase
#Farmers
వడ్లు కొనుగోలు విషయంలో తెలంగాణా లో అధికారంలో ఉన్న తెరాస ఢిల్లీ లో వడ్లు కొనుగోలు చేయాలనీ ధర్నా చేస్తుంటే..రాష్ట్రంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం పంటను కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తోంది. ఈ ఇరు పార్టీల ధర్నాలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత బండి సంజయ్ కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. వడ్లు ఎందుకు కొనుగోలు చేయరంటూ డిమాండ్ చేసారు.